కార్తీక దీపం 2 జ్యోత్స్న: కార్తీక దీపం 2 జ్యోత్స్నను ఇలా ఎప్పుడైనా చూశారా? రెడ్ శారీలో హాట్ షో.. హీరోయిన్ మెటీరియల్ అంటూ
భారతదేశం, జూన్ 6 -- Karthika Deepam 2 Jyotsna: తెలుగు రాష్ట్రాల్లో ఊపు ఊపుతున్న టాప్ సీరియల్ కార్తీక దీపం 2. ఈ సీరియల్ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది. ఈ టాప్ సీరియల్ లో విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి తన నటనతో ఆకట్టుకుంటోంది. అదే సమయంలో హాట్ షోతో ఇన్ స్టాలో అదరగొడుతోంది.
కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి నటిస్తోంది. ఇందులో దీప, కార్తీక్ ను ముప్పుతిప్పలు పెట్టే లేడీ విలన్ గా తన నటనతో ఆకట్టుకుంటోంది. బావను ఎలాగైనా దక్కించుకోవాలని కన్నింగ్ ప్లాన్స్ వేస్తూనే ఉంది. ఆ జ్యోత్స్న పాత్ర పోషిస్తున్న గాయత్రి సింహాద్రి తాజాగా రెడ్ శారీలో మెరిసిపోయింది.
రెడ్ శారీలో హాట్ హాట్ గా డిఫరెంట్ పోజులిచ్చింది గాయత్రి సింహాద్రి. శనివారం (జూన్ 6) ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్టు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.