కార్తీక దీపం 2: వామ్మో.. కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే.. వంటలక్క ప్రేమి సంపాదన ఇదే!
భారతదేశం, జూన్ 1 -- Karthika Deepam 2: ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, రివేంజ్, సస్పెన్స్ తో సాగుతోంది కార్తీక దీపం 2 సీరియల్. ఈ తెలుగు టాప్ సీరియల్ లో దీపగా ప్రేమి విశ్వనాథ్ మరోసారి మ్యాజిక్ కొనసాగిస్తోంది. మరి రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక్కడ చూసేయండి.
బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపంతో తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకుంది ప్రేమి విశ్వనాథ్. కేరళ అమ్మాయి అయినప్పటికీ తన నటనతో తెలుగువాళ్లను మెప్పించింది. ఆ సీరియల్ లో వంటలక్కగా క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు సీక్వెల్ కార్తీక దీపం 2లోనూ అదరగొడుతోంది.
కార్తీక దీపం 2 సీరియల్ లో దీప అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ టాప్ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ భారీగానే రెమ్యునరేషన్ తీసు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.