కార్తీక అక్షయ నవమి 2026: ఉసిరి చెట్టు పూజ ఎందుకు చేస్తారు? మహాలక్ష్మి ప్రారంభించిన ఆచారం, పురాణ విశేషాలు ఇవే!
భారతదేశం, నవంబర్ 17 -- హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి పండగకూ, తిథికీ ప్రత్యేక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంటుంది. అందులోనూ కార్తీక శుక్ల నవమిని అక్షయ నవమిగా అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ విశేషమైన రోజునే ద్వాపర యుగం ప్రారంభమైందని, శ్రీకృష్ణ భగవానుడు ఇదే కాలంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, కృష్ణుడు బృందావనం, గోకుల వీధులను వీడి మధురకు పయణమైన చారిత్రక ఘట్టం కూడా ఈ నవమితోనే ముడిపడి ఉంది.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, శివుడు ఇద్దరి ఆశీస్సులు ఒకేసారి లభించే ఈ పర్వదినాన ఉసిరి చెట్టును పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. సంతాన సౌభాగ్యాలు, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ భక్తులు ఈ రోజు ప్రత్యేక వ్రతాలు ఆచరిస్తారు.
ఈ పర్వదినం వెనుక ఒక సుందరమైన పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.