కారులో ఒక్కరే వెళ్తే జరిమానా విధించనున్నారా..? తెలంగాణ పోలీసులు ఏమన్నారంటే
భారతదేశం, నవంబర్ 26 -- కారులో ఒంటరిగా ప్రయాణించే వారిపై జరిమానా విధించేలా కొత్త ట్రాఫిక్ నిబంధనలు తేవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఈ వార్తలను పూర్తిగా అవాస్తవంగా కొట్టిపారేశారు.
రోడ్లపై వాహనాల రద్దీని నియంత్రించే ఉద్దేశంతోనే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశామని పోలీసులు వివరించారు. ఒక్కొక్కరు ఒక్కో కారులో ఒంటరిగా ప్రయాణించే బదులు, ఇతరులతో కలిసి కార్పూలింగ్ చేయాలని సూచించామన్నారు. వాహనాల సంఖ్య తగ్గితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు అదుపులోకి వస్తుందనే ఉద్దేశంతోనే ఉమ్మడి ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సూచనకు జరిమానాలు లేదా శిక్షలతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.
కారులో ఒంటరిగా ప్రయాణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.