కామిక ఏకాదశి 2026: వ్రతం ఎప్పుడు? చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి!
భారతదేశం, ఆగస్టు 7 -- ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులను మనం జరుపుకుంటాము. అయితే త్వరలోనే కామిక ఏకాదశి రాబోతోంది. కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి కూడా తెలుసుకుందాం.
కామిక ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన విష్ణువు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. పంచాంగం ప్రకారం ఏకాదశి ఆగస్టు 8న మధ్యాహ్నం 1:59 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 9న ఉదయం 11:04 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం కామికా ఏకాదశిని జరుపుకోవాలి. కాబట్టి ఆగస్టు 9, ఆదివారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. సోమవారం ఉదయం 5:50 నుంచి 8:00 గంటల మధ్య వ్రతాన్ని విరమించాలి.
ఏకాదశి నాడు శాస్త్రోక్త విధానంలో విష్ణువును పూజించాలి. ఉపవాసాన్ని ఆచరించాలి. వీలైనంత ఎక్కువగా శ్రీహరిని స్మరించుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.