భారతదేశం, మార్చి 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కేతువు నీడ గ్రహం. కేతువు సంచారంలో మార్పు వస్తే కూడా అది అన్ని రాశులు వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు కేతువు కారణంగా శుభ ఫలితాలు కూడా కలగవచ్చు. కేతువు మార్చిలో పెద్ద మార్పు చేయనుంది.
మార్చి 29న కామద ఏకాదశి రోజున కేతువు నక్షత్ర సంచారం జరుగుతోందని తెలుస్తోంది. కేతువు ఇప్పుడు సింహరాశిలో వున్నాడు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడి రాశిలో ఉన్నప్పుడు ఈ మార్పు జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ మార్పు కారణంగా అనేక రాశిచక్రాల జీవితంలో మంచి మార్పులు ఉంటాయి.
కేతువు ఒక నీడ గ్రహం. మఖ నక్షత్రంలోకి ఇప్పుడు కేతువు ప్రవేశించనున్నాడు. మీ జాతకంలో అశుభ స్థానంలో కేతువు ఉంటే, అది మిమ్మల్ని అందరి నుంచి వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.