కాగ్నిజెంట్ పీఈఆర్ఎమ్ ఫైలింగ్స్పై యూఎస్ నిషేధం: హెచ్-1బీ ఉద్యోగుల్లో పెరిగిన ఆందోళన
భారతదేశం, సెప్టెంబర్ 9 -- అమెరికా ఐటీ రంగానికి, భారతీయ టెక్కీలకు యూఎస్ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant) కంపెనీకి చెందిన పీఈఆర్ఎమ్ (PERM) ఫైలింగ్స్ను సస్పెండ్ చేసినట్లు యూఎస్ కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో ప్రకటించారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస హోదా) పొందడానికి పీఈఆర్ఎమ్ మొదటి ప్రాథమిక ప్రక్రియ. వీసా మోసాలపై ట్రంప్ యంత్రాంగం చేపడుతున్న కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పీఈఆర్ఎమ్ (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్) అనేది యూఎస్ కార్మిక శాఖ నిర్వహించే ఒక లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియ. అమెరికాలో విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ ఇప్పించాలనుకునే ఏ కంపెనీ అయినా ముందుగా ఈ అనుమతి పొందాల్సిందే. సంబంధిత ఉద్యోగానికి త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.