భారతదేశం, సెప్టెంబర్ 30 -- శం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని విమర్శించారు. ఓ దిక్కు రోడ్లు వేయకుండా ఫ్యూచర్ సిటీకి ఆరులేన్ల రహదారికి శంకుస్థాపన చేశారన్నారు. ఆరు గ్యారంటీలకు టాటా చెప్పి.. విలువైన భూములను విక్రయిస్తూ.. లంకె బిందెల వేట సాగిస్తున్నారని విమర్శించారు.

'కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా.. ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. మాటిమాటీకి మహిళలను కోటీశ్వరలను చేస్తానంటూ మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోని వర్గం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ రైతుకు రూ.75 వేలు, ప్రతీ మహిళకు 44 వేలు కాంగ్రెస్ బాకీ పడింది. కాంగ్రెస్ బాకీ కార్డుతో ఎండగడతాం. రానున్న రోజుల్లో బాకీ కార్డే కాంగ్రెస్‌కు ఉరితాడు కానుంది. ఈ బా...