కలలో పూర్వీకులు కనిపిస్తున్నారా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
భారతదేశం, సెప్టెంబర్ 30 -- స్వప్న శాస్త్రం ప్రకారం పూర్వీకులు కలలో కనపడితే మంచిదేనా: ప్రతి ఒక్కరికి నిద్రపోయేటప్పుడు కలలు రావడం సహజమే. అయితే కొన్ని కలలు మంచి ఫలితాలను, కొన్ని కలలు సమస్యలను తీసుకొస్తాయి. కొన్ని కలలు శుభం అయితే, కొన్ని అశుభమైనవి. రాత్రి నిద్రపోయేటప్పుడు పూర్వీకులు కలలో కనపడితే మంచిదా? కాదా? పూర్వీకులు కలలో కనపడితే దానిని ఎలా భావించాలి? పూర్వీకులు కలలో ఎలా కనిపించారు? వాటి ఆధారంగా జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రంలో పూర్వీకులకు సంబంధించిన కలలను ప్రత్యేకమైనవిగా చెప్తారు. కలలో పూర్వీకులు ఏ స్థితిలో కనిపించారు, దాని ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకో వచ్చు. ఇలాంటి కలలు శుభమైనవిగా లేదా అశుభమైనవిగా ఉండొచ్చు.
కలలో పూర్వీకులు ప్రశాంతంగా లేదా సంతోషంగా కనపడినట్లైతే శుభసూచికంగా భావించాలి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.