కర్పూరంతో ఈ 4 పరిహారాలు చేస్తే ధనలక్ష్మి అనుగ్రహం.. ఆర్థిక ఇబ్బందులు దూరం!
భారతదేశం, జూలై 29 -- హిందూ ధర్మంలో కర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది. పవిత్రమైనదిగా కూడా భావిస్తాము. పూజ సమయంలో దీపారాధన చేయడంతో పాటు కర్పూరాన్ని కూడా తప్పక ఉపయోగిస్తాము. దేవుడికి హారతి ఇవ్వడానికే దీపాన్ని వెలిగిస్తే, పూజ చివరన కర్పూరంతో హారతి ఇస్తాము.
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కర్పూరంతో చేసే కొన్ని పరిహారాలు అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తాయి. కొన్ని ప్రభావవంతమైన పరిహారాలు నిలిచిపోయిన ధన ప్రవాహాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సహాయం చేస్తాయి. అదృష్టం కూడా పెరుగుతుంది.
మత విశ్వాసాల ప్రకారం చూస్తే, కర్పూరాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. అటువంటి సులువైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం కర్పూరాన్ని కలపండి. ఆ నీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.