హైదరాబాద్బెం, Oct. 24 -- గళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. సురక్షితంగా ఉన్న వారిని గుర్తించామని, ఆసుపత్రిలో వారు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. బైక్ ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రధాన డ్రైవర్ కనిపించడం లేదని, మరో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా వివరించారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టుగా వెల్లడించారు. ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు.

కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ : 08518-277305

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్ప...