కర్నూలులో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు ఆలయం.. భూమిపూజలో బీజేపీ, జనసేన, వైసీపీ నేతలు
భారతదేశం, నవంబర్ 17 -- ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి, దివంగత హీరాబెన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం నిర్మితమవుతోంది. తల్లిపై కుమారుడికి ఉండే అపారమైన భక్తిప్రపత్తులకు, గౌరవానికి ప్రతీకగా కర్నూలు జిల్లాలో ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలోని అర ఎకరం స్థలంలో మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ భూమిపూజ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశేషమేమిటంటే ఈ కార్యక్రమానికి బీజేపీతో పాటు జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తల్లిగారికి ఆలయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.