కర్కాటక రాశిలోకి దేవగురువు.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. 5 నెలల వరకు డబ్బే డబ్బు!
భారతదేశం, జూన్ 1 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా దేవగురువుగా పిలిచే బృహస్పతి (గురుడు) రాశి మార్పును అత్యంత కీలకమైన అంశంగా జ్యోతిష్య నిపుణులు పరిగణిస్తారు. ఇతర గ్రహాలతో పోలిస్తే గురు గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడానికి గురుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. అదృష్టం, సంతానం, సంపద, విద్య, జ్ఞానానికి కారకుడైన బృహస్పతి.. తాజాగా తన స్థానాన్ని మార్చుకుంటున్నారు.
ప్రస్తుతం బుధ గ్రహానికి చెందిన మిథున రాశిలో ఉన్న గురుడు.. నేటి అర్థరాత్రి దాటాక (అంటే సోమవారం తెల్లవారుజామున) 02 గంటల 25 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. చంద్రుడు అధిపతిగా ఉండే కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం వరకు గురుడు కొలువుదీరనున్నారు. గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.