కర్కాటకంలోకి కుజుడి సంచారం - ఈ 4 రాశుల వారికి లక్కీ టైమ్ స్టార్ట్...!
భారతదేశం, సెప్టెంబర్ 19 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పుల్లో అంగారకుడి (కుజుడు) సంచారం ఒకటి. శక్తి, ధైర్యసాహసాలు, భూమి, ఆస్తి, అధికారానికి కారకుడైన కుజుడు సెప్టెంబర్ 18న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే కర్కాటకాన్ని కుజుడికి నీచ స్థానంగా (తక్కువ రాశి) పరిగణిస్తారు. అయినప్పటికీ, ప్రస్తుత గోచారంలో గురు గ్రహం (బృహస్పతి) స్థితి వల్ల కుజుడి నీచ ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
నవంబర్ 12 రాత్రి 8:30 నుంచి 8:45 గంటల మధ్య కుజుడు సింహరాశిలోకి ప్రవేశించే వరకు, అంటే సుమారు 56 రోజుల పాటు కర్కాటకంలోనే కొనసాగుతాడు. ఈ సమయంలో కుజ ప్రభావం వల్ల అన్ని రాశుల వారిపై విభిన్నమైన ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబ పరంగా విశేషమైన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.