కన్యా రాశిలోకి శుక్రుడు, శనితో దృశ్య యోగం - ఈ రాశుల వారికి విపరీతమైన శుభ ఫలితాలు, వీరికి మాత్రం జాగ్రత్త అవసరం
భారతదేశం, ఆగస్టు 4 -- జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర, శని గ్రహాల కలయిక.. కారక సంబంధాలకు ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆగస్టు 01, 2026 శనివారం రోజున ఉదయం 09:33 గంటలకు శుక్ర గ్రహం తన నీచ రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించింది. ఈ రాశిలో శుక్రుడు సెప్టెంబర్ 02, 2026 మధ్యాహ్నం 01:51 గంటల వరకు కొనసాగుతాడు.
మరోవైపు. మీన రాశిలో తిరోగమనంలో ఉన్న శని భగవానుడు, కన్యలోని శుక్రుడి నుంచి సరిగ్గా ఏడో స్థానంలో ఉన్నాడు. దీనివల్ల శని, శుక్రుల మధ్య సమసప్తక లేదా దృశ్య సంబంధం ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాల మధ్య కారక సంబంధం సుమారు 33 రోజుల పాటు కొనసాగుతుంది.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం. శని కఠిన శ్రమ, క్రమశిక్షణకు చిహ్నం కాగా.. శుక్రుడు సంపద, అందం, శృంగారం, వైభవానికి ప్రతిరూపం. వీరిద్దరి వీక్షణ వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు మరియు వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.