కన్యారాశిలోకి సూర్యుడు - సెప్టెంబర్ 17 నుంచి ఈ 7 రాశులవారికి జాతకం మారబోతోంది!
భారతదేశం, ఆగస్టు 22 -- వేద జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. గత ఆగస్టు 17న సింహరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు, అక్టోబర్ మధ్య వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17న బుధుడికి చెందిన కన్యారాశిలోకి సూర్యుడు అడుగుపెడుతున్నాడు.
ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం... కన్యారాశిలోకి సూర్యుని ఈ సంచారం మొత్తం 7 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను మోసుకొస్తోంది. కన్యా రాశిలో సూర్యుడు ఉన్న సమయంలో ప్రజలలో మానసిక ప్రశాంతత, ఆలోచనా స్ఫూర్తి పెరుగుతాయి. ఎలాంటి నిర్ణయాన్నైనా చాలా స్పష్టంగా, సరైన రీతిలో తీసుకోగలుగుతారు. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.