భారతదేశం, మే 28 -- కడప స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు పూర్తి సామర్ధ్యంతో పనిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండి ఎ.కె.సక్సేనాకు సూచించారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కడపలో ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు.
కడప ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ సిఎండీని సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఎ.కె. సక్సేనా భేటీ అయ్యారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి సీఎం సూచించారు. గత కొంత కాలంగా మంచి పనితీరుతో స్టీల్ ప్లాంట్ లో ఉత్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.