భారతదేశం, ఫిబ్రవరి 9 -- కరోనా మహమ్మారి తర్వాత సినిమా ప్రపంచం తీరు మారిపోయింది. గతంలో కేవలం ఇండస్ట్రీ వర్గాలకే పరిమితమైన బడ్జెట్లు, ఓవర్ హెడ్ ఖర్చులు, రికవరీ వంటి పదాలు ఇప్పుడు ట్విట్టర్, రెడ్డిట్ పుణ్యమా అని సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతున్నాయి.
అయితే, టాలెంట్ ఉండి కంటెంట్ ఉన్నా చిన్న సినిమాలు ఎందుకు వెనుకబడిపోతున్నాయి? కేవలం మార్కెటింగ్ బడ్జెట్ లేకపోవడమే దానికి కారణమా? ఈ అంశంపై 'బాహుబలి', 'హనుమాన్', 'ధురంధర్' వంటి భారీ చిత్రాలకు మార్కెటింగ్ చేసిన మాక్స్ మార్కెటింగ్ అధినేత వరుణ్ గుప్తా తన లోతైన విశ్లేషణను హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
వరుణ్ గుప్తా మాటల్లో ఒక విచిత్రమైన నిజం వినిపించింది. "పెద్ద సినిమాలకు భారీ మార్కెటింగ్ బడ్జెట్లు ఉంటాయి. కానీ, ఢిల్లీ, ముంబై లేదా కోట వంటి నగరాలకు షారుక్ ఖాన్ వచ్చి తన సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.