భారతదేశం, ఫిబ్రవరి 17 -- మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG) సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇప్పుడు ఓటీటీలోనూ సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జీ5 (ZEE5)లో విడుదలైన మొదటి వారంలోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. కలెక్షన్స్, స్ట్రీమింగ్ రికార్డుల వివరాలు ఇక్కడ చూడండి.
మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. అతడు నటించిన తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే జోరు కొనసాగిస్తోంది.
ఫిబ్రవరి 11న జీ5లో విడుదలైన ఈ సినిమా.. కేవలం వారం రోజుల్లోనే 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటేందుకు సిద్ధంగా ఉంది. జీ5లో విడుదలై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.