Hyderabad, జూలై 11 -- ఓటీటీలోకి ఎప్పుడు విభిన్న కంటెంట్‌తో సినిమాలు వస్తూ అలరిస్తుంటాయి. వాటిలో కొన్ని అతి తక్కువ సమయంలోనే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి. అది కూడా కొద్దిరోజులపాటు ట్రెండింగ్‌లో టాప్ ప్లేసులోనే ఉంటాయి. అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ మూవీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఆ హారర్ థ్రిల్లర్ సినిమా పేరే జియామ్. థాయ్ భాషకు చెందిన జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమానే జియామ్. ఓ వైరస్ వల్ల మనుషులు చనిపోయి మళ్లీ బతికి ఇతర మనుషులను పీక్కుతినేవాళ్లనే జాంబీలు అంటారు. జాంబీ కాన్సెప్ట్‌తో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి.
ఈ జాంబీ కాన్సెప్ట్కో కామెడీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషనల్, హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మరింత రసవత్తరంగా తెరకెక్కిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల మూడు రోజుల క్రితం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా జియామ్.
కల్ప్ కల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.