ఓటీటీలో దుమ్మురేపుతున్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు.. ప్రైమ్ వీడియో టాప్ 10 లిస్ట్ చూశారా?
భారతదేశం, జూన్ 18 -- గ్లోబల్ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) తాజాగా ప్రకటించిన (జూన్ 8 - జూన్ 14 వారానికి) నాన్-ఇంగ్లీష్ గ్లోబల్ టాప్ 10 ఒరిజినల్ వెబ్ సిరీస్, సినిమాల లిస్ట్‌లో ఇండియన్ కంటెంట్ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది విదేశీ వెబ్ సిరీస్‌లు, సినిమాలను వెనక్కి నెట్టి.. ఇండియాకు చెందిన రెండు క్రేజీ ప్రాజెక్టులు నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. హై-వోల్టేజ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసిన నాన్-ఇంగ్లీష్ ఒరిజినల్ వెబ్ సిరీస్ కేటగిరీలో ఇండియాకు చెందిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొని గ్లోబల్ లెవెల్లో దుమ్మురేపుతోంది. ఇంటెన్స్ డ్రామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.