ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయా రికార్డు.. 250 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్తో సరికొత్త చరిత్ర
భారతదేశం, మే 26 -- ఓటీటీ రంగంలో ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్లదే హవా. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్, ఊహించని మలుపులతో వస్తున్న వెబ్ సిరీస్‌లకు విశేష స్పందన లభిస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద ఎన్నో రకాల కంటెంట్ వస్తున్నప్పటికీ, ఇన్వెస్టిగేటివ్ కథల వైపే తెలుగు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు.
సరిగ్గా ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' (Dhoolpet Police Station). ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.
స్ట్రీమింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. చూస్తుండగానే అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ఏకంగా 250 మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.