Hyderabad, జూన్ 7 -- థియేటర్లలో సినిమాల ఫలితాలకు, ఓటీటీలో రెస్పాన్స్‌కు చాలా తేడా ఉంటోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలకు దాదాపుగా ఓటీటీలో ఆదరణ బాగానే ఉంటోంది. కొన్నిసార్లు మాత్రమే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచిన మూవీస్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంటాయి.
అలాగే, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించుకున్న సినిమాలు సైతం ఓటీటీలో టాప్ ప్లేసుల్లో ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. ఆ మూవీనే జాట్. హిందీలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
మాస్ మహారాజా రవితేజతో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్స్ అందించిన గోపీచంద్ మలినేని చివరిగా తెలుగులో నందమూరి బాలకృష్ణతో వీర సింహా రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీచంద్ మలినేని బాలీవుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.