భారతదేశం, ఫిబ్రవరి 21 -- నవ్యా నాయర్, సౌబిన్ షాహిర్ పోలీస్ ఆఫీసర్లుగా నటించిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'పాతిరాత్రి' (Paathirathri). థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 20) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఈ పోలీస్ డ్రామాను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తమ పాజిటివ్ రివ్యూలను పంచుకుంటున్నారు.
మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చే థ్రిల్లర్స్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేస్తాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పాతిరాత్రి'. అంటే తెలుగులో అర్ధరాత్రి అని అర్థం. టైటిల్ కు తగినట్లే ఓ అర్ధరాత్రి ఇద్దరు పోలీసుల జీవితాలను ఎలా మార్చేసిందన్నది ఈ మూవీ స్టోరీ. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఫి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.