భారతదేశం, డిసెంబర్ 9 -- ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ తమిళ వెబ్ సిరీస్ పేరు కుట్రమ్ పురింధవన్ (Kuttram Purindhavan). ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పశుపతి, లిజీ ఆంటోనీ, విదార్థ్ లాంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ చూడొచ్చు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయి. మరి ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలో తెలుసుకోండి.
ఇదొక కనిపించకుండా పోయిన 12 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ. ఒక దారుణమైన నేరం చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది. ఎపిసోడిక్ ఫార్మాట్లో సాగే ఈ కథనం తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపుతుంది. దీంతో వరుసబెట్టి అన్ని ఎపిసోడ్లను ఒకేసారి బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. తొల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.