భారతదేశం, జనవరి 30 -- ఈ సంక్రాంతికి వచ్చి సర్ప్రైజ్ హిట్ కొట్టిన మూవీ నారీ నారీ నడుమ మురారి. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవడం విశేషం. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (జనవరి 30) అనౌన్స్ చేసింది.
శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలోకి రానుండటం విశేషం. "ప్రేమ, అబద్ధాలు, చాలా అయోమయంతో కూడిన యూనియన్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4 నుంచి" అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ట్వీట్ చేసింది.
నారీ నారీ నడుమ మురారి సినిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.