భారతదేశం, నవంబర్ 2 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ది విచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 30
ఆమ్‌స్ట్రడామ్ ఎంపైర్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
సన్ ఆఫ్ ఏ డాంకీ (ఆస్ట్రేలియన్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
జువాన్ గాబ్రియల్: ఐ మస్ట్ ఐ కెన్ ఐ విల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 30
ది వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ పొలిటిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.