Hyderabad, అక్టోబర్ 12 -- ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
వార్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
ది రీసరెక్టెడ్ (మాండరిన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
విక్టోరియా బెక్‌హమ్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ది మేజ్ రన్నర్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 10
కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారత (తెలుగు డబ్బింగ్ హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.