భారతదేశం, నవంబర్ 16 -- ఓటీటీలోకి 2 రోజుల్లోనే ఏకంగా 34 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ )- నవంబర్ 13
ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13
టీ యా బార్న్ టు బీ బ్యాడ్ (ఇంగ్లీష్ క్రైమ్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 13
హ్యాడ్ ఐ నాట్ సీన్ ఇన్ ది సన్ పార్ట్ 1 (తైవానీస్ మిస్టరీ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13
యూనికార్న్ అకాడమీ చాప్టర్ 4 (ఇంగ్లీష్ యానిమేషన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.