భారతదేశం, నవంబర్ 19 -- బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ రాబోయే జియోహాట్‌స్టార్ వెబ్ సిరీస్ 'మిసెస్ దేశ్‌పాండే'తో మరోసారి బుల్లితెరపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మధ్యే ఆమె ఓ చిన్న టీజర్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇది ఎవరూ ఊహించని ఓ ట్విస్టుతో ఆసక్తి రేపుతోంది.
బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఓ సీరియల్ కిల్లర్ పాత్రలో ఓటీటీలోకి వస్తోంది. బుధవారం (నవంబర్ 19) నాడు మాధురి తన సోషల్ మీడియాలో 20 సెకన్ల టీజర్‌ను షేర్ చేసింది. ఈ క్లిప్‌లో మాధురి తన నగలు, మేకప్ ను తొలగిస్తూ కనిపిస్తుంది.
అయితే ఈ సీన్ అకస్మాత్తుగా ఆగిపోయి.. ఆమె జైలు యూనిఫాంలో, నవ్వుతూ ఉండే భయానక సీన్ తెరపైన కనిపిస్తుంది. ఈ టీజర్ మాధురీ దీక్షిత్ ను భయపెట్టే సీరియల్ కిల్లర్ గా, ఓ బోల్డ్ అవతార్‌లో చూపిస్తుంది. ఇది ఆమె కెరీర్లోనే ప్రత్యేకమైన పాత్రగా నిలవనుంది.
అంతక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.