భారతదేశం, మే 30 -- తెలుగు కామెడీ డ్రామా మూవీ మారుతి నగర్ సుబ్రమణ్యం మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు ఈ మూవీ అందుబాటులోకి రావడం గమనార్హం.
మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో రావురమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. గత ఏడాది ఆగస్ట్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
మారుతి నగర్ సుబ్రమణ్యంలో లీడ్ రోల్లో తన కామెడీ టై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.