ఓటీటీలోకి వివాదాల యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మంగ్లీ బూతు పాట గుర్తుందా? వచ్చే వారమే స్ట్రీమింగ్
భారతదేశం, మే 29 -- థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన కన్నడ మూవీ 'కేడీ ది డెవిల్'. యాక్షన్ స్టార్ ధృవ సర్జా హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సుమారు నెల రోజుల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (Zee5)లో అందుబాటులోకి రానుంది.
ఈ విషయాన్ని జీ5 కన్నడ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. "అడుగెడితే దుమ్ము, శ్వాస పీల్చితే రక్తం! డెవిల్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ మొదలైంది.. జూన్ 5 నుంచి కన్నడ జీ5లో కేడీ ది డెవిల్" అనే క్యాప్షన్‌తో ఒక సరికొత్త ట్రైలర్‌ను కూడా పంచుకుంది.
దేశ ప్రధానికి కూడా లేనంత కట్టుదిట్టమైన భద్రత మధ్య 'కాళీ' అనే ఒక పేరుమోస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.