భారతదేశం, నవంబర్ 29 -- ఓటీటీలోకి ఈ వారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులో తెలుగులో బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన సినిమానే ప్రేమిస్తున్నా. తెలుగులో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి అలరించాడు సాత్విక్ వర్మ. అలాంటి సాత్విక్ వర్మ హీరోగా నటించిన సినిమానే ప్రేమిస్తున్నా.
ప్రేమిస్తున్నా సినిమాలో సాత్విక్ వర్మకు జోడీగా హీరోయిన్‌గా ప్రీతి నేహా చేసింది. వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా ప్రేమిస్తున్నా మూవీని నిర్మించారు. అలాగే, ప్రేమిస్తున్నా మూవీకి భాను దర్శకత్వం వహించారు.
సరికొత్త ప్రేమకథగా ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదలై మంచి మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాలో సాత్విక్ వర్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.