Hyderabad, అక్టోబర్ 12 -- బిగ్ బాస్‌లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్, సెలబ్రిటీలతోపాటు సీరియల్ హీరోయిన్స్, నటీనటులు కంటెస్టెంట్స్కా వెళ్తుంటారు. అలా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో ఆకట్టుకుంటోన్న సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి.
ముద్ద మందారం, అగ్ని పరీక్ష సీరియల్స్‌లో అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ తనూజ గౌడ బిగ్ బాస్ 9 తెలుగులో తన గేమ్‌తో అలరిస్తుంది. అయితే, బిగ్ బాస్‌కు వెళ్లకముందు తనూజ గౌడ ఓ సినిమా కూడా చేసింది. అది కూడా తెలుగు మూవీ. ఆ సినిమానే లీగల్లీ వీర్.
2024లో వచ్చిన తెలుగు లీగల్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రమే లీగల్లీ వీర్. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివ చైతన్య నిర్మించారు. లీగల్లీ వీర్ సినిమాలో మలికిరెడ్డి, తనూజ పుట్టస్వామి, ప్రియాంక రెవ్రీ, దయానంద్ రెడ్డి, జయశ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.