భారతదేశం, నవంబర్ 9 -- ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జీ5, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ తదితర ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.
జరణ్ (తెలుగు డబ్బింగ్ మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)-నవంబర్ 07
హౌజ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం)- నవంబర్ 7
కిస్ (తమిళ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07
తోడే దూర్ తోడే పాస్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07
మిత్ర మండలి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 06
బంబి ది రికనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 06
మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ జర్మన్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.