భారతదేశం, జనవరి 11 -- నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన హిస్టారికల్ వార్ డ్రామా '120 బహదూర్' (120 Bahadur). థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.
భారీ అంచనాల మధ్య ఈ 120 బహదూర్ గతేడాది నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. సుమారు రెండు నెలల తర్వాత అంటే జనవరి 16 (శుక్రవారం) నుంచి ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్లకు ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే అంతకంటే ముందే ఈ చిత్రాన్ని చూడాలనుకునే సినీ ప్రియుల కోసం అమెజాన్ ఒక వెసులుబాటు కల్పించింది.
ప్రస్తుతం ప్రైమ్ వీడియో 'స్టోర్' విభాగంలో రూ. 349 చెల్లించి ఈ సినిమాను రెంట్ విధానంలో తీసుకొని చూడవచ్చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.