Hyderabad, అక్టోబర్ 11 -- ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే ఏకంగా 7 సినిమాలు తెలుగు భాషలో డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో సైకలాజికల్, హారర్, లీగల్, ఇన్వెస్టిగేటివ్, మైథలాజికల్ వంటి అనేక రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
తేజ సజ్జా, మంచు మనోజ్ హీరో విలన్‌గా నటించిన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అక్టోబర్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో మిరాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హిందీలో తెరకెక్కన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. కొంకణ సేన్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్టోబర్ 10 నుంచి హిందీతోపాటు తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.