భారతదేశం, జూలై 10 -- ఓటీటీలోకి మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ రాబోతోంది. గ్రామంలో జరిగే హత్యల వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే కథతో, గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో సాగే 'డిటెక్టివ్ ఉజ్వలన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది.
మే 23, 2025న థియేట్రికల్ రిలీజ్ తో డిటెక్టివ్ ఉజ్వలన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసింది. దీంతో ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ అప్ డేట్స్ ప్రకారం ఈ మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చే టైమ్ ఆసన్నమైంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ పాపులర్ ఓటీటీలో మూవీ జూలై 11న రిలీజ్ కానుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం, ఏబీ జార్జ్ చేసిన తాజా సోషల్ మీడియా అప్డేట్ ప్రకారం నెట్ఫ్లిక్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.