భారతదేశం, జనవరి 8 -- హారర్ థ్రిల్లర్.. అందులోనూ జాంబీల బ్యాక్‌డ్రాప్ లో ఎన్నో సినిమాలు మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడో డిఫరెంట్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు డ్యుయల్ (Dual). నాట్ ఆల్ ద మూవీస్ ఆర్ సేమ్ (Not All The Movies Are Same) అంటూ ఈ సినిమా గతేడాది వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
తెలుగులో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ ఈ డ్యుయల్. గతేడాది థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు శుక్రవారం అంటే జనవరి 9 నుంచి ఏకంగా ఐదు భాషల్లో లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది. జాంబీల బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమాకు ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉండటం విశేషం.
టాలీవుడ్లో మరో ప్రయోగాత్మక సినిమా ఇది. సురేష్ సాగిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.