భారతదేశం, నవంబర్ 10 -- ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాల నుంచి ఇతర భాషల డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈటీవీ విన్, ఆహా, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమాలపై లుక్కేద్దాం.

ప్రొద్దుటూరు దసరా (తెలుగు కల్చరల్ డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 07

విజయ్ కేరాఫ్ రామారావు (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- నవంబర్ 09

మిత్ర మండలి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 06

బాంబి ది రికనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 06

మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ జర్మన్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07

బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ తమిళ బోల్డ్ రొ...