భారతదేశం, నవంబర్ 24 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటి జోనర్స్ ఏంటీ, ఓటీటీ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
షాంపెన్ ప్రాబ్లమ్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ ఫిల్మ్)- నవంబర్ 19
బైసన్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో పొలిటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.