భారతదేశం, డిసెంబర్ 1 -- ఓటీటీలో గత వారం తెలుగు భాషలో ఏకంగా 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ జోనర్లతో కచ్చితంగా చూసేలా ఉన్నాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 24
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 26
జింగిల్ బెల్ హీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ హీస్ట్ మూవీ)- నవంబర్ 26
మాస్ జాతర (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.