భారతదేశం, జనవరి 5 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 ఓటీటీల్లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేదదం.
ఎకో (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
రన్ అవే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
అమెరికానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 29
4 గర్ల్స్ (తెలుగు రివేంజ్ క్రై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.