భారతదేశం, జనవరి 15 -- మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని హీరోగా చూడటం అలవాటే. కానీ అతనిలోని భయానకమైన విలనిజాన్ని చూడాలంటే 'కలంకావల్' (Kalamkaval) చూడాల్సిందే. థియేటర్లలో ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. సోనీ లివ్, ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
మమ్ముట్టి నటించిన కలంకావల్ సినిమా గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. సుమారు 40 రోజుల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చింది. నిజానికి ఈ సినిమాను జనవరి 16న (శుక్రవారం) ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
కానీ సినిమా కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ.. ఒక రోజు ముందే, అంటే ఈ రోజే (జనవరి 15) స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. గతంలో 'రేఖాచిత్రం', 'మార్కో' సినిమాల విషయంలోనూ ఇలాగే జరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.