భారతదేశం, నవంబర్ 9 -- ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆహా, జీ5, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఫ్రైడే ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

చిరంజీవ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 07

నెట్‌వర్క్ (తమిళ డబ్బింగ్ తెలుగు తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

జరణ్ (తెలుగు డబ్బింగ్ మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)-నవంబర్ 07

హౌజ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం)- నవంబర్ 7

కిస్ (తమిళ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07

తోడే దూర్ తోడే పాస్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07

బారాముల్లా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07

ఫ్...