భారతదేశం, అక్టోబర్ 31 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 47 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ది అస్సెట్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 27

బబో: ది హాఫ్ట్‌బెఫెల్ స్టోరీ (జెర్మన్ ర్యాపర్ బయోగ్రాఫికల్ మ్యూజిక్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 28

మో అమర్: వైల్డ్ వరల్డ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- అక్టోబర్ 28

నైట్‌మేర్స్ ఆఫ్ నేచర్: లాస్ట్ ఇన్ ది జంగిల్ (ఇంగ్లీష్ హారర్ ఎక్స్‌పీరియెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 28

ఫిజికల్: ఆసియా (కొరియన్ కాంపిటీషన్ రియాలిటీ షో)- అక్టోబర్ 28

ఇడ్లీ కొట్టు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 29

బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్...