భారతదేశం, డిసెంబర్ 11 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి మనోరమ మ్యాక్స్ వరకు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు, వాటి జోనర్స్‌పై లుక్కేద్దాం.

పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10

సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11

ది గేమ్ అవార్డ్స్ (ఇంగ్లీష్ వేరియస్ అవార్డ్స్ షో)- డిసెంబర్ 11

ఆరోమలే (తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12

టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్- ది ఫైనల్ షో (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ కాన్సర్ట్ ఫిల్మ్)- డిసెంబర్ 12

ఎల్మో అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్‌మస్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కిడ్స్ సిరీస్)- డిసెంబర్ 08

బ్యాడ్లీ ఇన్ లవ్ (ఇంగ్లీ...