Hyderabad, ఆగస్టు 14 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 35 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అన్ని రకాల జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 11
ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఆగస్టు 11
ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఆగస్టు 12
జిమ్ జెఫ్రీస్: టు లింబ్ పాలసీ (ఇంగ్లీష్ షో)- ఆగస్టు 12
ఫిక్స్డ్ (ఇంగ్లీష్ కామెడీ యానిమేషన్ మూవీ)- ఆగస్టు 13
లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆగస్టు 13
సారే జహాసే అచ్చా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ హిస్టరీ యాక్షన్ వెబ్ సిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.