Hyderabad, జూలై 24 -- ఓటీటీలో ఈ వారం ఏకంగా 33 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, కామెడీ, యాక్షన్, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వంటి వివిధ రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 21
ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ రియాలిటీ షో)- జూలై 22
క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ మెడికల్ అండ్ సైన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 23
లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 23
ఏ నార్మల్ ఉమెన్ (ఇండోనేసియన్ సైకలాజికల్ సోషల్ డ్రామా సినిమా)- జూలై 24
హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.