Hyderabad, సెప్టెంబర్ 25 -- ఓటీటీలో ఇవాళ ఒక్కరోజు ఐదు సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఒకటి తెలుగులో ఇంట్రెస్టింగ్గా ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, చౌపల్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు స్ట్రీమింగ్కు వచ్చిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇంగ్లీష్‌లో తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ కొకైన్ క్వార్టర్‌బ్యాక్: సిగ్నల్-కాలర్ ఫర్ ది కార్టల్. ఇది డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ సాగుతుంది. యూఎస్సీ కాలేజీ ఫుట్‌బాల్ చాంపియన్ నుంచి సరఫరా అయ్యే అత్యంతకర ప్రమాదమైన డ్రగ్ కార్టెల్ నేపథ్యంతో తెరకెక్కింది. ఈ డాక్యుమెంటరీ అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ్టీ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇటీవల కాలంలో సెలబ్రిటీల టాక్ షోలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. అలా తాజాగా ఓటీటీలోకి వచ్చిన సెలబ్రిటీ టాక్ షోనే టూ మచ్ విత్ కాజోల్ అండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.